Homeహైదరాబాద్latest Newsఅయ్యో పాపం.. విద్యుత్‌ తీగలు తగిలి బాలుడి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు.. (VIDEO VIRAL)

అయ్యో పాపం.. విద్యుత్‌ తీగలు తగిలి బాలుడి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు.. (VIDEO VIRAL)

కడప నగరంలోని బెల్లం మండి వీధి బళ్లారి రోడ్డులో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వీధిలో విద్యుత్‌ తీగలు తగిలి ఓ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మధ్యహ్నం తన్వీర్‌ (11) ఆదాం(10) సైకిల్‌పై పాఠశాలకు వెళ్తుండగా.. తెగిపడిన విద్యుత్‌ తీగలు తగలడంతో ప్రమాదానికి గురయ్యారు. స్థానికులు స్పందించి చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు చిన్నారులు ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నారు.

Recent

- Advertisment -spot_img