Homeహైదరాబాద్latest NewsALERT: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. పలు రైళ్లు రద్దు.. ఏ రూట్ లోనంటే..?

ALERT: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. పలు రైళ్లు రద్దు.. ఏ రూట్ లోనంటే..?

నాగపూర్‌ డివిజన్‌లో ఇంటర్‌లాకింగ్‌ పనుల దృష్ట్యా పలు రైళ్లను విజయవాడ, బలార్ష, నాగ్‌పూర్‌ మీదగా దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం-హజ్రత్‌ నిజాముద్ధీన్‌ ఆగస్టు 6, 10, 11, 12, 13, 14, 15, 18 తేదీల్లో, ఎర్నాకుళం-బిలాస్‌పూర్‌ 12, 14 తేదీల్లో, ఎల్‌టీటీ ముంబయి-విశాఖపట్నం 18, 20 తేదీల్లో, సికింద్రాబాద్‌-రాయ్‌పూర్‌ 7, 8, 14, 15 తేదీల్లో, నాందెడ్‌-సంత్రాగచి 12,14 తేదీల్లో పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

Recent

- Advertisment -spot_img