రుణాల వడ్డీ విషయంలో బ్యాంకులు రుణగ్రహీతలను 4 అంశాల్లో భారీగా మోసం చేస్తున్నాయి.
- రుణం అందిన రోజు కాకుండా అనుమతి పొందిన రోజు నుంచే వడ్డీ వసూలు చేయడం,
- చెక్ డబ్బు జమ అయినప్పటి నుంచి కాకుండా, ఇష్యూ తేదీ నుంచి వసూలు చేయడం,
- రుణం చెల్లించే తేదీ కాకుండా, మొత్తం నెలకు వడ్డీ వసూలు చేయడం,
- కొన్నిసార్లు ఒక వాయిదా సొమ్ము అడ్వాన్స్ తీసుకుంటున్నాయి.
దీంతో ఇటీవల RBI కీలక ఆదేశాలు జారీ చేసింది.