Homeహైదరాబాద్latest NewsALERT: రుణమాఫీ వేళ.. సైబర్ మోసాలపై పోలీసుల కీలక హెచ్చరిక..ఇలాంటి లింకులను క్లిక్ చేయకండి..!

ALERT: రుణమాఫీ వేళ.. సైబర్ మోసాలపై పోలీసుల కీలక హెచ్చరిక..ఇలాంటి లింకులను క్లిక్ చేయకండి..!

తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ నిధులను 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 6098 కోట్లు జమ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటుగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. “రుణమాఫీ పేరుతో ఫేక్ లింకులు, మెసేజ్ లు వస్తాయి. వాటిని ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయకండి. అలాంటి వాటిని క్లిక్ చేస్తే మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయి. రుణమాఫీ పేరుతో ఎవరు ఫోన్ చేసిన మీ ఓటీపీలు, మీ వివరాలు చెప్పకండి” అని హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img