Homeహైదరాబాద్latest NewsALERT: గ్యాస్ సిలిండర్ల బుకింగ్ నిబంధనల్లో మార్పు.. అవేంటో తెలుసుకోండి..!

ALERT: గ్యాస్ సిలిండర్ల బుకింగ్ నిబంధనల్లో మార్పు.. అవేంటో తెలుసుకోండి..!

ఉజ్వల పథకం కింద కేంద్ర ప్రభుత్వం మహిళలకు గ్యాస్ కనెక్షన్ అందిస్తున్న విషయం తెలిసిందే. కోట్లాది మంది ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ పథకం ప్రయోజనాలు పొందుతున్నారు. అయితే గ్యాస్ సిలిండర్ల బుకింగ్ నిబంధనల్లో మార్పులు చేసింది. గ్యాస్ సిలిండర్ రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరి. ఫోన్‌లోనే మీరు ఎన్నిసార్లు సిలిండర్ ఉపయోగించారో తెలుసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ నుంచి ట్రాకింగ్ కూడా రాబోయే రోజుల్లో సులభతరం కానుంది. గృహ, వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను క్రమబద్దీకరించనున్నారు.

Recent

- Advertisment -spot_img