Homeహైదరాబాద్latest NewsALERT: జూన్ 1 నుంచి ట్రాఫిక్ నిబంధనల్లో మార్పులు.. భారీగా జరిమానాలు వసూలు..ఎంతంటే!

ALERT: జూన్ 1 నుంచి ట్రాఫిక్ నిబంధనల్లో మార్పులు.. భారీగా జరిమానాలు వసూలు..ఎంతంటే!

వచ్చే నెల నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు(కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ 2024) అమల్లోకి రానున్నందున తెలంగాణాలో జూన్ 1 నుంచి ట్రాఫిక్ నిబంధనలు కూడా మారనున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం భారీగా జరిమానాలు విధించనున్నారు. అతివేగంతో పట్టుబడితే రూ.1000 నుంచి రూ.2000 వరకు, లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500, హెల్మెట్, సీటు బెల్ట్ లేకుండా వాహనం నడిపితే రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మైనర్ వాహనం నడిపితే రూ.25 వేలు ఫైన్ వేస్తారు.

Recent

- Advertisment -spot_img