Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో 18 ఏళ్లు నిండిన వారికి అలర్ట్.. వెంటనే ఇలా చేయండి..!

తెలంగాణలో 18 ఏళ్లు నిండిన వారికి అలర్ట్.. వెంటనే ఇలా చేయండి..!

తెలంగాణలో 18 ఏళ్లు నిండిన వారు ఓటురు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి కోరారు. జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు నమోదు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. అక్టోబర్ 29న ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. నవంబర్ 28 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, జనవరి 6న ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తామన్నారు.

Recent

- Advertisment -spot_img