Homeహైదరాబాద్latest Newsక్రెడిట్ కార్డు యూజర్లకు అలర్ట్.. నేటి నుంచి కొత్త క్రెడిట్ కార్డ్ రూల్..!

క్రెడిట్ కార్డు యూజర్లకు అలర్ట్.. నేటి నుంచి కొత్త క్రెడిట్ కార్డ్ రూల్..!

నేటి నుంచి కొత్త క్రెడిట్ కార్డ్ రూల్ అమల్లోకి వచ్చింది. ఇక తమకు ఇష్టమొచ్చిన నెట్‌వర్క్‌ను ఎంపిక చేసుకునే పూర్తి స్వేచ్ఛ కస్టమర్లకే ఉంటుంది. మాస్టర్ కార్డ్, రూపే కార్డ్, వీసా కార్డులలో మీకు ఏది ప్రయోజనం అని భావిస్తే దానిని మంజూరు చేయమని క్రెడిట్ కార్డు కంపెనీలకు తెలియజేయవచ్చు. మీ ఇష్ట ప్రకారమే కొత్త కార్డును మంజూరు చేస్తారు. అలాగే రెన్యూవల్ కార్డులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.

Recent

- Advertisment -spot_img