Homeహైదరాబాద్latest Newsక్రెడిట్ కార్డు యూజర్లకు అలర్ట్.. నవంబర్ నుంచి కొత్త రూల్స్

క్రెడిట్ కార్డు యూజర్లకు అలర్ట్.. నవంబర్ నుంచి కొత్త రూల్స్

మీరు క్రెడిట్ కార్డులను వాడుతున్నారా? అయితే ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. నవంబర్ నెల నుంచి క్రెడిట్ కార్డుల నియమ నిబంధనల్లో కొత్త మార్పులు రానున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లకు సంబంధించి ఫైనాన్స్ ఛార్జీల్ని నెలకు 3.75 శాతానికి పెంచేసింది. అయితే ఈ రూల్ శౌర్య, డిఫెన్స్ కార్డులకు వర్తించదు. ఇంకా ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులపై ప్రభుత్వ సంబంధిత ట్రాన్సాక్షన్స్‌పై రివార్డ్ పాయింట్లు రావు.

Recent

- Advertisment -spot_img