Homeహైదరాబాద్latest Newsక్రెడిట్ కార్డ్ వాడుతున్న వారికి అలర్ట్… నేటి నుంచి మారనున్న రూల్స్..!

క్రెడిట్ కార్డ్ వాడుతున్న వారికి అలర్ట్… నేటి నుంచి మారనున్న రూల్స్..!

దేశంలోని పలు ప్రముఖ బ్యాంకులు సేవింగ్స్ ఖాతా సర్వీస్ ఛార్జీలతో పాటు క్రెడిట్ కార్డ్ నిబంధనలలో అనేక మార్పులు చేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఆ జాబితాలో ఉన్నాయి. సవరించిన ఛార్జీలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. ఎస్ బ్యాంక్ మరియు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీల పై 1 శాతం వరకు ఛార్జ్ విధించనున్నాయి.

Recent

- Advertisment -spot_img