Homeహైదరాబాద్latest Newsభక్తులకు అలర్ట్.. గణేశ్ శోభాయాత్ర వేళ మార్గదర్శకాలు ఇవే..!

భక్తులకు అలర్ట్.. గణేశ్ శోభాయాత్ర వేళ మార్గదర్శకాలు ఇవే..!

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు మెుదలయ్యాయి. దీంతో శోభాయాత్రలో భక్తులు పాటించవలసిన నిబంధనల గురించి హైదరాబాద్ పోలీసులు మార్గదర్శకాలను విడుదల చేశారు. ఒక వాహనంలో ఒక విగ్రహాన్ని మాత్రమే తీసుకెళ్లాలని, ఆ వాహనంపై లౌడ్ స్పీకర్, డీజే సిస్టమ్ ఉండకూడదని స్పష్టం చేశారు. ఆ వాహనంలో మద్యం తాగిన వ్యక్తులు ఉన్నా, ఆయుధాలు, మండే పదార్థాలు తీసుకెళ్లినా అనుమతించరని తెలిపారు. బాణాసంచా కాల్చొద్దు. కలర్లను బాటసారులపై వేయొద్దని సూచించారు.

spot_img

Recent

- Advertisment -spot_img