Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. రేపు రాత్రి 10 తర్వాత ఫ్లైఓవర్లు బంద్..!

హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. రేపు రాత్రి 10 తర్వాత ఫ్లైఓవర్లు బంద్..!

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలకు సిద్దమవుతున్నారు. గత ఏడాది అనుభవాల దృష్ట్యా.. అతివేగంతో వాహనాలు దూసుకెళ్లే ప్రమాదం పొంచి ఉండటంతో నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో డిసెంబర్ 31న రాత్రి 10 గంటల తర్వాత ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలకు ఫ్లై ఓవర్ల మీదకు అనుమతి ఉండదు.

Recent

- Advertisment -spot_img