Homeహైదరాబాద్latest NewsALERT: ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్

ALERT: ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్

ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ కోసం నేటి నుంచి ఈ నెల 24 వరకు ఫీజు చెల్లించవచ్చు. మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులు కూడా ఇంప్రూవ్‌మెంట్, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మే 25 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి.

Recent

- Advertisment -spot_img