Homeహైదరాబాద్latest Newsవాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్‌లో వెళ్లకండి..!

వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్‌లో వెళ్లకండి..!

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతోంది. ఇంటర్‌ కాంటినెంటల్ కప్ 2024 ఫుట్‌బాల్ టోర్నమెంట్ పోటీలు గచ్చిబౌలిలోని జీఎంసీబీ స్టేడియంలో జరుగనున్నాయి. భారతదేశం, సిరియా, మారిషస్‌ల మధ్య టోర్నమెంట్ జరగనుంది. సెప్టెంబర్ 3, 6, 9 తేదీలలో సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకూ గచ్చిబౌలి స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు నెలకొననున్నాయి.

Recent

- Advertisment -spot_img