Homeహైదరాబాద్latest Newsవిద్యార్థులకు అలర్ట్.. వర్క్ పర్మిట్లు తొలగించే యోచనలో అమెరికా..!

విద్యార్థులకు అలర్ట్.. వర్క్ పర్మిట్లు తొలగించే యోచనలో అమెరికా..!

అమెరికాలో ద ఆప్టికల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ద్వారా గ్రాడ్యుయేషన్ తర్వాత విదేశీ విద్యార్థులు పనిచేస్తున్నారు. దీంతో విదేశీ ఉద్యోగులు ఎక్కువైపోయారనే ఆందోళనల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని యూఎస్ అధికారులు పరిశీలిస్తున్నారు. స్టెమ్ డిగ్రీ కలిసిన విదేశీ విద్యార్థులు ఎఫ్-1 వీసాతో మూడేళ్లపాటు పని చేసుకునేందుకు వీలు కల్పించారు. కానీ, వర్క్ పర్మిట్లు తీసేస్తే భారత విద్యార్థులపై కూడా తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది.

Recent

- Advertisment -spot_img