Homeహైదరాబాద్latest Newsవిద్యార్థులకు అలర్ట్.. నేటితో ముగియనున్న EAPCET-2025 గడువు..!

విద్యార్థులకు అలర్ట్.. నేటితో ముగియనున్న EAPCET-2025 గడువు..!

తెలంగాణ EAPCET-2025 దరఖాస్తు గడువు నేటితో ముగుస్తుంది. రూ.250 ఆలస్య రుసుముతో ఈ నెల 9వ తేదీ వరకు, రూ.500తో ఈ నెల 14వ తేదీ వరకు, రూ.2,500తో ఈ నెల 18వ తేదీ వరకు, రూ.5,000తో ఈ నెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉంటే, ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షలు ఏప్రిల్ 29 మరియు 30 తేదీలలో, ఇంజనీరింగ్ పరీక్షలు మే 2వ తేదీ నుండి 5వ తేదీలలో జరుగుతాయి.

Recent

- Advertisment -spot_img