Homeహైదరాబాద్latest Newsవిద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ ప్రవేశాలు

విద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ ప్రవేశాలు

నేటి నుంచి తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇంటర్ విద్యా మండల కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ షెడ్యూల్ ను అన్ని కాలేజీలు పాటించాలని ఆదేశించారు. ప్రైవేట్ కాలేజీలు అడ్మిషన్ల కోసం ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదని, అడ్మిషన్లకు సంబంధించి ప్రకటనలు ఇవ్వవద్దని హెచ్చరించారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Recent

- Advertisment -spot_img