Homeఫ్లాష్ ఫ్లాష్విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల..

విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల..

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 3వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మ. 12 గంటల వరకు ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2. 30 నుంచి సాయంత్రం 5. 30 వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తాజా హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు వెబ్‌సైట్‌లో అందబాటులోకి తీసుకువచ్చింది. ఈ వెబ్‌సైట్‌లో https://tsbie.cgg.gov.in/ పై క్లిక్ చేసి హాల్ టికెట్లు చేసుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img