Homeహైదరాబాద్latest NewsBREAKING: విద్యార్థులకు అలెర్ట్.. ఈ నెల 24న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

BREAKING: విద్యార్థులకు అలెర్ట్.. ఈ నెల 24న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలెర్ట్..ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదటి, రెండో సంవత్సర పరీక్ష ఫలితాలను అధికారులు ఒకేసారి వెల్లడించనున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పబ్లిక్‌ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే రెండు సంవత్సరాలను కలిపి 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలను రాశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేసి ఎంతో పకడ్బందీగా పరీక్షలను అధికారులు నిర్వహించారు.

Recent

- Advertisment -spot_img