Homeహైదరాబాద్latest NewsUS నుంచి స్వదేశాలకు వెళ్లిన విద్యార్థులకు అలర్ట్..!

US నుంచి స్వదేశాలకు వెళ్లిన విద్యార్థులకు అలర్ట్..!

అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థులతో పాటు ఇతర దేశాల విద్యార్థులకు అమెరికా యూనివర్సిటీలు కీలక సూచనలు చేశాయి. శీతాకాలం సెలవుల కోసం స్వదేశానికి వెళ్లిన విద్యార్థులు.. ఇటీవల అమెరికా ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే కంటే ముందే తిరిగి అమెరికాకు రావాలని మెసేజులు పంపుతున్నాయి. జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Recent

- Advertisment -spot_img