Homeహైదరాబాద్latest Newsతెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!

తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!

తెలంగాణ రాష్ట్రంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 9 వరకు జరగనున్నాయి. ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను అధికారులు రిలీజ్ చేశారు. రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మ.12 గంటల వరకు, మ.2.30 గంటల నుంచి సా.5.30 గంటల వరకు ఉంటాయని అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 16 నుంచి 23 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయని తెలిపారు.

spot_img

Recent

- Advertisment -spot_img