Homeహైదరాబాద్latest Newsటెన్త్ విద్యార్థులకు అలెర్ట్..!

టెన్త్ విద్యార్థులకు అలెర్ట్..!

పదో తరగతి పరీక్ష ఫీజు గడువును డిసెంబర్ 5 వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లింపునకు నిన్నటితోనే గడువు ముగియగా విద్యార్థులు, టీచర్ల నుంచి విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రూ.50 ఫైన్ తో డిసెంబర్ 12 వరకు, రూ.200 ఫైన్ తో డిసెంబర్ 19 వరకు, రూ.500 ఫైన్ తో డిసెంబర్ 30 వరకు అవకాశం కల్పించినట్లు చెప్పారు.

Recent

- Advertisment -spot_img