Homeహైదరాబాద్latest Newsఆ విద్యార్థులకు అలర్ట్.. రేపు దోస్త్ నోటిఫికేషన్..!

ఆ విద్యార్థులకు అలర్ట్.. రేపు దోస్త్ నోటిఫికేషన్..!

తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. అడ్మిషన్ ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుందని తెలుస్తుంది . ఆయా డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్ పాసైన విద్యార్థులు దోస్త్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉన్నత విద్యామండలి శుక్రవారం దోస్త్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు రేపు తెలియనున్నాయి.

Recent

- Advertisment -spot_img