Homeహైదరాబాద్latest Newsడిగ్రీ పూర్తయిన వారికి అలర్ట్.. వెంటనే ఈ దరఖాస్తు చేసుకోండి..!

డిగ్రీ పూర్తయిన వారికి అలర్ట్.. వెంటనే ఈ దరఖాస్తు చేసుకోండి..!

ఏపీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదుకు ఎన్నికల సంఘం దరఖాస్తు స్వీకరిస్తోంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు ఓటర్ నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్, డిగ్రీ సర్టిఫికెట్, ఓటర్ కార్డు, ఫోటో సహా మరికొన్ని వివరాలు అప్లోడ్ చేయాలి. నవంబర్ 6 వరకూ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. డిసెంబర్ 30న ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.

Recent

- Advertisment -spot_img