Homeహైదరాబాద్latest Newsనిరుద్యోగులకు అలెర్ట్.. రైల్వేలో 8,113 పోస్టులు.. ముగుస్తున్న గడువు..!

నిరుద్యోగులకు అలెర్ట్.. రైల్వేలో 8,113 పోస్టులు.. ముగుస్తున్న గడువు..!

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్.. దేశవ్యాప్తంగా 8,113 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో 3,144 గూడ్స్ ట్రైన్ మేనేజర్, 1,736 టికెట్ సూపర్ వైజర్, 1,507 టైపిస్ట్, 994 స్టేషన్ మాస్టర్, 732 సీనియర్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు డిగ్రీ పట్టా పొందిన అభ్యర్థులు అర్హులు. ఈ మేరకు దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 13తో ముగియనుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://www.rrbapply.gov.in/ లో చూడవచ్చు.

Recent

- Advertisment -spot_img