Homeహైదరాబాద్latest NewsALERT: వర్షంలో తడుస్తున్నారా? ఈ సమస్యలు తప్పవు..!

ALERT: వర్షంలో తడుస్తున్నారా? ఈ సమస్యలు తప్పవు..!

దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ వర్షాల్లో అనేక మంది పదేపదే తడుస్తుంటారు. అలా చేయడం వల్ల వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. సాధారణంగా వర్షంలో ఒక్కసారి తడిసినా చాలు.. చాలా మంది జలుబు బారిన పడుతుంటారు. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం ఎక్కువగా వస్తుంటాయి. సైనస్‌ వస్తే పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. విపరీతమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. అందువల్ల వర్షంలో ఎక్కువగా తడవకూడదు.

Recent

- Advertisment -spot_img