Homeహైదరాబాద్latest NewsALERT: ATMలో చిరిగిన నోట్లు వచ్చాయా? అలా వస్తే ఏం చేయాలో తెలుసా..?

ALERT: ATMలో చిరిగిన నోట్లు వచ్చాయా? అలా వస్తే ఏం చేయాలో తెలుసా..?

ఏటీఎం లో చిరిగిన నోట్లు వస్తే చాలా మంది ఆందోళన చెందుతారు. అయితే 2017లో ఆర్బీఐ జారీ చేసి సర్క్యులర్ ప్రకారం ఆ నోట్లను మీరు బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. బ్యాంకులు ఆ నోట్లను తిరస్కరించడానికి వీల్లేదు. డబ్బు విత్‌డ్రా చేసిన సమయం, ఏటీఎం పేరును పేర్కొనాలి. ఏటీఎం నుంచి వచ్చిన స్లిప్ కాపీ/ఫోన్‌కు వచ్చిన మెసేజ్ వివరాలు బ్యాంకు వారికి అందించాలి. రూ.5000లకు మించకుండా, ఒకే వ్యక్తి గరిష్టంగా 20 నోట్లను ఇలా మార్చుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img