Homeహైదరాబాద్latest NewsALERT: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్ల మీదకు భారీగా చేరిన వరద నీరు.. బయటకెళ్లేవారు జాగ్రత్త..!

ALERT: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్ల మీదకు భారీగా చేరిన వరద నీరు.. బయటకెళ్లేవారు జాగ్రత్త..!

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మదాపూర్, హైటెక్ సిటీ, ఫిలింనగర్, దుర్గంచెరువు తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో రోడ్ల మీదకు భారీగా వరద నీరు చేరుతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Recent

- Advertisment -spot_img