Homeహైదరాబాద్latest NewsALERT: హైదరాబాద్ లో భారీ వర్షం.. నగర ప్రజలకు హై అలర్ట్

ALERT: హైదరాబాద్ లో భారీ వర్షం.. నగర ప్రజలకు హై అలర్ట్

జంట నగరాల ప్రజలకు హై అలర్ట్. కొద్దీ గంటల నుండి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మరో రెండు గంటల పాటు ఇది కొనసాగే అవకాశం ఉంది. ఈ క్రమంలో అనవసరంగా ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచించారు. రోడ్లపై మ్యాన్ హోల్స్‌తో జాగ్రత్తగా ఉండాలన్నారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉండటంతో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Recent

- Advertisment -spot_img