Homeహైదరాబాద్latest NewsAlert: భారీ వర్షాలు.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!

Alert: భారీ వర్షాలు.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!

హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ సీజన్‌లో రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ రోజు అంటే జూన్ 13వ తేదీన రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు అని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.

Recent

- Advertisment -spot_img