Homeహైదరాబాద్latest NewsALERT: తెలంగాణలో 13 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

ALERT: తెలంగాణలో 13 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలోని 13 జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ 13 జిల్లాల్లో బుధవారం ఉదయం 8 గంటల వరకు భారీ వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Recent

- Advertisment -spot_img