Homeహైదరాబాద్latest NewsALERT: పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ఆదేశాలు.. అవ్వాతాతలకు ఇది తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!

ALERT: పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ఆదేశాలు.. అవ్వాతాతలకు ఇది తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!

ఆగస్టులో పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. 1వ తేదీనే 99% పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని, ఉదయం 6 గంటల నుంచే పంపిణీ ప్రారంభించాలని సెర్ప్ సీఈవో ఆదేశాలు జారీ సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పలు కారణాలతో పంపిణీ చేయలేని వారికి మరుసటి రోజు అందించాలన్నారు. ఈ మేరకు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.

Recent

- Advertisment -spot_img