Homeహైదరాబాద్latest NewsALERT: ఇన్‌ఫ్లుయెన్సర్‌లు జాగ్రత్తా.. అలా చేస్తే జైలుకే..!

ALERT: ఇన్‌ఫ్లుయెన్సర్‌లు జాగ్రత్తా.. అలా చేస్తే జైలుకే..!

ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా సోషల్ మీడియా పాలసీ తీసుకొచ్చింది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు యూట్యూబ్‌లోని కంటెంట్‌పై నిఘా పెట్టనుంది. అభ్యంతరకర పోస్ట్‌లు, కామెంట్స్‌ పెట్టె ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే కేబినెట్‌లో ఈ పాలసీకి ఆమోదం లభించింది. కంటెంట్‌ని బట్టి మూడేళ్ల జైలుశిక్ష నుంచి జీవితఖైదు వరకూ విధించే అవకాశముంది.

spot_img

Recent

- Advertisment -spot_img