భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లు రెండు రోజుల పాటు రద్దయ్యాయి. ఇవాళ నాందెడ్-సంబల్‌పూర్, తిరుపతి-సికింద్రాబాద్, విజయవాడ-సికింద్రాబాద్, గుంటూరు-సికింద్రాబాద్, విజయవాడ-భద్రాచలం, విశాఖపట్నం-సికింద్రాబాద్, తిరుపతి-ఆదిలాబాద్ (2, 3 తేదీల్లో), చెన్నై సెంట్రల్-నిజాముద్దీన్ (2, 3 తేదీల్లో), విజయవాడ-డోర్నకల్ (2 నుంచి 5 వరకు) తదితర రైళ్లు రద్దు అయ్యాయి.