Homeహైదరాబాద్latest NewsALERT: ఆగస్ట్ 15 నుంచి పాఠశాలల్లో కొత్త రూల్స్.. ఇది నిజంగా చాలా గొప్ప నిర్ణయం..!

ALERT: ఆగస్ట్ 15 నుంచి పాఠశాలల్లో కొత్త రూల్స్.. ఇది నిజంగా చాలా గొప్ప నిర్ణయం..!

హర్యానాలోని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్థులు టీచర్లకు, తోటి స్నేహితులకు పలకరింపుగా ‘గుడ్ మార్నింగ్’కు బదులుగా ‘జై హింద్’ అని చెప్పాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాసంస్థలకు, ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దేశభక్తి, గౌరవం, ఐక్యతా భావాలను పెంపొందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img