Homeహైదరాబాద్latest NewsALERT: వినాయక చవితి సందర్భంగా.. హైదరాబాద్‌‌‌లో రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

ALERT: వినాయక చవితి సందర్భంగా.. హైదరాబాద్‌‌‌లో రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌‌‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రేపటి నుంచి ఈనెల 17 వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. ఖైరతాబాద్ గణేష్‌తో పాటు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని.. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.

Recent

- Advertisment -spot_img