Homeహైదరాబాద్latest NewsALERT: ఇంకా మూడు రోజులే ఛాన్స్

ALERT: ఇంకా మూడు రోజులే ఛాన్స్

సార్వత్రిక ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్క పౌరుడినీ భాగస్వాముల్ని చేసేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఇప్పటి వరకు ఓటరుగా నమోదు కాని వారికి ఇచ్చిన అవకాశం ఏప్రిల్ 15తో ముగియనుంది. ఇప్పటికే 18 ఏళ్లు నిండిన యువతీయువకులు, 2006 మార్చి 31వ తేదీతోపు జన్మించిన వారందర కొత్తగా ఓటర్లు జాబితాలో పేరు నమోదు చేయించుకోవచ్చు. ఇంకా ఎవరైనా ఓటరుగా నమోదు చేసుకోనట్లయితే.. https://voters.eci.gov.in/ క్లిక్ చేసి నేరుగా అప్లై చేసుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img