Homeహైదరాబాద్latest Newsఅలర్ట్.. అక్కడ ఐదో రోజూ ఇంటర్నెట్‌ బంద్‌.. ఎందుకంటే..?

అలర్ట్.. అక్కడ ఐదో రోజూ ఇంటర్నెట్‌ బంద్‌.. ఎందుకంటే..?

బంగ్లాదేశ్‌లో ఐదో రోజైన సోమవారమూ కూడా ఇంటర్నెట్‌ను ప్రభుత్వం నిలిపేసింది. పరిస్థితి అదుపు తప్పకుండా సోమవారాన్ని సెలవు దినంగా ప్రకటించింది. 1971లో బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధంలో పోరాడిన వారి కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం కోటాను నిరసిస్తూ విద్యార్థులు గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల్లో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరగడంతో ఇంటర్నెట్‌ను ప్రభుత్వం నిలిపేసింది.

Recent

- Advertisment -spot_img