Homeహైదరాబాద్latest NewsEPFO ఖాతాదారులకు అలర్ట్.. మరో వారం రోజుల్లో ఆ పని చేసేయండి..! లేదంటే?

EPFO ఖాతాదారులకు అలర్ట్.. మరో వారం రోజుల్లో ఆ పని చేసేయండి..! లేదంటే?

EPFO ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంది. దీనికి అనుగుణంగా యూనివర్శల్ అకౌంట్ నంబర్(UAN) ద్వారా ఒక వ్యక్తి ఒకే పీఎఫ్ అకౌంట్ ఉండేలా చర్యలు తీసుకుంది. అలాగే UAN ద్వారా నగదు విత్ డ్రా సేలను కూడా సులభతరం చేసింది. ఈ నేపథ్యంలో కొంత మంది ఖాతాదారులు UAN Number Activationలో అలసత్వం చూపుతున్నారు. ఇలాంటి వారికి ఈపీఎఫ్ఓ షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 15లోపు యూఏఎన్‌ను యాక్టివేట్ చేసుకోకపోతే ఈపీఎఫ్‌లో కొన్ని సేవలు వారికి వర్తించవని పేర్కొంది. UAN Activation చేసుకోవడానికి గడువును ఫిబ్రవరి 15 వరకు మాత్రమే ఈపీఎఫ్ఓ ప్రతినిధులు చెబుతున్నారు. ఆ తర్వాత ఎలాంటి పొడగింపులు ఉండవని ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొంది.

Recent

- Advertisment -spot_img