Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ వాహనదారులకు అలెర్ట్.. మీ వాహనానికి అది లేకుంటే సీజ్..!

హైదరాబాద్ వాహనదారులకు అలెర్ట్.. మీ వాహనానికి అది లేకుంటే సీజ్..!

తెలంగాణ: నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేయాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. నిన్న ఒక్కరోజే 20కి పైగా బైక్‌లను జప్తు చేశారు. కొత్త నంబర్ ప్లేట్ బిగించిన తర్వాతే వాటిని తిరిగి ఇస్తామని చెబుతున్నారు. ఇటీవల హైద్రాబాద్ లో చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువయ్యాయి. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు CC కెమెరాలను పరిశీలించగా.. వారు ఉపయోగించిన బండ్లకు నంబర్ ప్లేట్లు లేవు. దీంతో అలాంటి వాహనాలు రోడ్లపైకి రాకుండా చర్యలు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img