Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ వాసులకు అలర్ట్.. హోలీ నేపథ్యంలో CP హెచ్చరిక..!

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. హోలీ నేపథ్యంలో CP హెచ్చరిక..!

హోలీ నేపథ్యంలో రోడ్డుపై వెళ్తున్న తెలియని వ్యక్తులపై రంగులు చల్లితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని CP సీవీ ఆనంద్ హెచ్చరించారు. హైదరాబాద్ లో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు. పబ్లిక్ రోడ్స్, స్థలాల్లో రంగులు చల్లుతూ ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దన్నారు. బైక్స్, ఇతర వాహనాలతో గుంపులుగా తిరగడం నిషేధమన్నారు. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు.

Recent

- Advertisment -spot_img