Homeహైదరాబాద్latest Newsవాహనదారులకు అలర్ట్.. ఇక రాంగ్ రూట్‌లో వెళ్తే లైసెన్స్‌లు రద్దు?

వాహనదారులకు అలర్ట్.. ఇక రాంగ్ రూట్‌లో వెళ్తే లైసెన్స్‌లు రద్దు?

ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపే వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపారు. రవాణాశాఖకు ప్రతిపాదనలు పంపామని, త్వరలో గ్రేటర్ పరిధిలో అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఏటా వందల సంఖ్యలో రాంగ్‌‌డ్రైవింగ్‌, హెల్మెట్‌ లేకుండా డ్రైవింగ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈక్రమంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠినచర్యలు తీసుకోనున్నారు.

Recent

- Advertisment -spot_img