Homeహైదరాబాద్latest Newsపాన్ కార్డు హోల్డర్లకు అలర్ట్.. మే 31 లాస్ట్‌డేట్‌..

పాన్ కార్డు హోల్డర్లకు అలర్ట్.. మే 31 లాస్ట్‌డేట్‌..

పాన్‌ కార్డు ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం ఆధార్‌తో అనుసంధానం చేయాలి. చేయనివారి పాన్‌ ఇప్పటికే నిరుపయోగంగా మారి ఉంటుంది. అలాంటి వారు రూ.1,000 అపరాధ రుసుముతో అనుసంధానం పూర్తి చేసుకోవచ్చు. దీన్ని 2024 మే 31లోపు పూర్తి చేయాలని తాజాగా ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది.

Recent

- Advertisment -spot_img