ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాలలో మిషన్ భగీరథ పైప్ లైన్ లికేజీ కారణంగా ధర్మపురి పట్టణ పరిధి లో మొత్తం వాటర్ సప్లై నేడు (28/6/2024) నిలిపివేయడం జరుగుతుంది. కావున ధర్మపురి పట్టణ ప్రజలు ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వాటర్ ను పొదుపు గా వాడుకొని ప్రజలు అందరూ సహకరించగలరని ధర్మపురి పురపాలక సంఘం కమీషనర్ తెలిపారు.