Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రజలకు అలెర్ట్.. రేపటి నుంచి మూడు రోజుల పాటు వర్ష సూచన..!

తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. రేపటి నుంచి మూడు రోజుల పాటు వర్ష సూచన..!

తెలంగాణలో రేపటి (మంగళవారం) నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో పగలు ఎండ దంచికొడుతుండగా, సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు చలి వాతావరణం ఉంటుంది. ఏజెన్సీ ఏరియాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img