Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రజలకు అలెర్ట్.. ఇవాళ ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు..!

తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. ఇవాళ ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు..!

మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బుధవారం తెలంగాణలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.

spot_img

Recent

- Advertisment -spot_img