Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రజలకు అలర్ట్.. భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. రాబోయే రెండు రోజులు జాగ్రత్త..!

తెలంగాణ ప్రజలకు అలర్ట్.. భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. రాబోయే రెండు రోజులు జాగ్రత్త..!

తెలంగాణలో రానున్న 5 రోజుల్లో అక్కడక్కడ ఉదయం వేళ పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు వడిపోతాయని హెచ్చరించింది. ఆదివారం, సోమవారం పొగమంచు ఎక్కువగా ఉంటుందని ఆదివారం 20-27 డిగ్రీలు, సోమవారం 18-27 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. తూర్పు/ఆగ్నేయ దిశలో గాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది.

Recent

- Advertisment -spot_img