Homeహైదరాబాద్latest NewsALERT: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. 14 రైళ్లు రద్దు

ALERT: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. 14 రైళ్లు రద్దు

ఏపీ వాసులకు రైల్వే శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్ద చేసినట్లు పేర్కొంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున రైళ్లు రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. రాజమండ్రి- విశాఖ, మచిలీపట్నం- విశాఖ, తిరుపతి-కాకినాడ, గుంటూరు-విశాఖ, గుంటూరు-రాయగడ, విశాఖ-మహబూబ్ నగర్, గుంటూరు-విశాఖ తదితర ప్రాంతాలకు వెళ్లే 14 రైళ్లను రద్దు చేశారు. జూన్ 4 వరకూ వివిధ రోజుల్లో ఈ రూట్లలో రైళ్లను రద్దు చేశారు.

Recent

- Advertisment -spot_img