ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో మంగళవారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గుంటూరులో మంగళవారం కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా కలెక్టర్ నాగలక్ష్మి తాజాగా సెలవు ప్రకటించారు. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని మరికొని జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది.