Homeహైదరాబాద్latest NewsALERT: రహదారిపై ట్రక్కు బోల్తా.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్..!

ALERT: రహదారిపై ట్రక్కు బోల్తా.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్..!

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. రహదారిపై ట్రక్కు బోల్తా పడటంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. హయత్ నగర్ నుంచి లక్ష్మారెడ్డిపాలెం వరకు వాహనాలు స్తంభించాయి. దీంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై ట్రక్కును తొలగించి రాకపోకలను ట్రాఫిక్ సిబ్బంది పునరుద్ధరిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img